15, నవంబర్ 2010, సోమవారం

సూరిబాబు : ఒక మంచి పాలోడు ..........! !

సూరిబాబు : ఒక మంచి పాలోడు ..........! !
               ఈపాటికే మీకు అర్ధం ఇయే వుంటుంది ఈరోజు బ్లాగు మా పాల సూరిబాబు గురించి . మేము మురళి మోహన్ నగర్ లో ఇంటికి వచ్చినప్పటినుండి మాకు పాలు పోసేది సూరిబాబు అండ్ ఫ్యామిలీ . మొదట వాళ నాన్న పోసేవాడు , తరువాత సూరిబాబు వాళ్ళ చిన్న అన్నయ . అతని పేరు ఆచుతరావు . ఆచుతరావు కు చదువుకోవాలని ఆస కానీ తనకి ఆ ఆలోచన వచ్చే సరికే తనకి వయసు ఇపాయింది అని రోజు బాదపడుతూ ఉండేవాడు ఒక రోజు సాయంత్రం వచ్చి మాస్టారు నాకు చదువు చెపుతార అని మా అన్నాయని అడిగాడు , పాపం వాడు చదువుకుంటాను అని అన్నడు కాబట్టి అన్నయ ఓకే అని అన్నాడు , వాడికి 5 గురు టీచర్స్ , పెద్ద అన్నయ , చిన్న అన్నయ , ఆక్క , నేను మా నాన్న , 
పాపం రోజు అన్ని ఇళ్ళకి పలు పోసి చివరకి మా ఇంటిదగర గడపలో కుర్చుని చదువు నేర్చుకునేవాడు ఒక రెండు నెలలు గడిచేసరికి వాడికి కొంచం కొంచం గా బస్ మీద పేరు పేపర్లో హెడ్ లైన్స్ కొచం కూడా పలుక్కుని చదివే స్తాయికి వచ్చాడు . 
                  పాపం  వాడు చదువు నేర్చుకోవడం మా అందరికి చాల అనందం గా వుండేది , అదే సమయం లో వల తమ్ముడు సూరిబాబు పాలుపోయడానికి రావడం మొదలు పెట్టిన రోజులుఅవి ఇంకేముంది వాళ్ళ అన్నయ చదువు చట్టుబందలింది , తరువాత తరువాత సూరిబాబు కుడా చదువు కుంటాను అని అడిగాడు మేము ఎవరం కూడా రేస్పోన్స్ ఇవ్వలేదు ఎందుకంటె మాకు సూరిబాబు మీద చిన్న కోపం వాళ్ళ అన్నయ చదువు పోయేలా చేసాడని ఒకరోజు పాపం  నిజం చెప్పేసాడు తనకి బుస్మెడ పేరు చదవడం కూడా రాదు అని తను పెళ్లి చేసుకునే అమ్మాయి టెంతు క్లాస్సు చదువుకుంది అని తనకి కూడా చదువుకోవాలని వుంది అని . ఎట్టకేలకి మావాళ్ళని వోపించాడు సూరిబాబు . 
                   మరునాటి నుండి క్లాస్సులు ప్రారంబం , పాపం వాడికి వచ్చేవి కాదు వాడికి లెక్కలు చేపేవాళ్ళం , తెలుగు రాయడం నేర్పేవాళ్ళం ఐనా సూరిబాబుకి చదువు అంటే ఇష్టం పెరిగింది మొదట్లో వారానికి రెండుసార్లు వచేవాడు తెరువాత రోజురావడం వరండాలో కుర్చుని చదవడం మొత్తానికి ఒక నాలుగు నెలలు గడిచేసరికి పేపర్లో మెల్లగా పదాలు చదవడం వచ్చింది , 
                    ఆ టైం లో మా చిన్న అన్నయ హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చాడు , సాయంత్రం సూరిబాబు ఏమండీ మూర్తి మీకు అంత చదువు ఎలా వచిందండి నాకీ ఏటి రకున్తన్దీ     అని అడిగాడు , దానికి మా అన్నయ బదులుగా చాడువురవాలంటే ఏది కనపడితే అది చదవాలి రాయటం అలవాటుచేసుకోవాలి నువ్వు కూడా అలచేయ్యు అని సలహా ఇచ్చాడు పాపం ఒక వరం తరువాత ఒకరోజు సాయంత్రం అమాయకం గా మూర్తి గారు నేను ఇది రాసాను చుడండి అని ఒక కాయితం ఇచ్చాడు , 
                  ఇంకా ఇంటిలో అందరు నవ్వులు మొదలైంది ఏంటి మూర్తి నవుతునావ్ అని అని అడిగాడు సూరిబాబు , 
   ఇంతకీ సూరిబాబు రాసి తెసుకుని వచ్చింది స్వాతి పుస్తకం లో  సుక సంసారం ! 
అదండీ మా సూరిబాబు చదువు కధ 
నా కధలు షేర్ చేసుకునే మీకు 
మీ 
కిష్టయ్య 

3, నవంబర్ 2010, బుధవారం

మా అక్క టెన్త్ పరిక్షలు తప్పడం

హాయ్ , 
ఈ రోజు నేను బ్లాగాబొయేది ఏమిటో తెలుసా  ! !............? 
ఎలా తెలుస్తుంది నేను ఇంకా నేను బ్లాగలేదు కదా !
ఓకే ఓకే ఈ రోజు నేను మా అక్క టెన్త్ పరిక్షలు తప్పడం ఇంకా చాలా విషయాలు . 
అక్క కు టెన్త్ పరిక్షలు అందులో మా అక్క కు  మొదటినుండి లెక్కలు అంటే చాలా బయం అందులో ఆ మర్నాడు లెక్కల పరీక్షా ! సాయంత్రం అక్క నాకు అన్నం తిని పించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్న సమయం లో నేను తినకుండా కాసేపు అడుకుని , కాసేపు కడుపులో నొప్పి అని నటించి చివరాకరిగా ఏడుపు లంకిన్చుకునాను ఇంకఎముంది మనం ఇంటిలో మనం మహా రాజులం కదా అందుకని మా నాన్న గారు " కిష్టయ్య  ఎందుకు  ఎడుస్తునాడు " ఇంకా ఏముంది ఇంటిలో గొడవ మొదలు నాన్నగారు అందరినీ తిట్టారు , ఇంకేముంది అక్క సీరియస్ ఐంది సో   
నాన్నగారు : ఎందుకు వాడిని తిడుతునావ్ , ఎడిపిస్తునావ్ ,.
అక్క  : వాడు ఏడిస్తే నేను ఏం చేయను ?
నాన్నగారు : సముదైంచు . 
అక్క : నావల్ల కాదు , ఐన వాడు ఈ రోజు తిండి తినక పొతే ఏమవుతుంది .
నాన్న గారు : ఏమవుతుంది నువ్వు తినకు . 


ఇపాయింది  ఈ గొడవలో నేను పడుకున్దిపోయాను , ఫలితం రాత్రింకి నేను మల్లి లేవడం అక్క నాకు పెరుగు అన్నం విత్ బంగాలదుంపల కుర ...........! 
ఫలితం అక్క పరీక్షా తప్పింది 
ఫలితం మా ఊరిలో అందరు బయపడే హనుమంతరావ్ గారి దగ్గరకి రెండు నెలలు క్లాస్స్లకి  వెళ్ళవలసి వచింది 
ఫలితం అక్క సెప్టెంబర్ లో పరీక్షా పాస్ ఇంది.
****************************************************
మోరల్ : పరీక్షా ముందు రోజు ఇంటిలో గొడవ పడకూడదు , నా లాంటి చిన్న పిల్లలు పరీక్షా ముందు రోజు ఏడవకూడదు ! 
****************************************************
నా గురించి :
---------------------------------------------------------------------------------
అది 1985వ సంవత్సరం. మా అమ్మా, నాన్నలకు చివరి  కొడూకుగా జన్మించా. పుట్టగానే కళ్ళు తెరవలేదని నర్స్ పిర్ర మీద ఒక్కటేసింది. నాకు బాగా నొప్పొచ్చి 'అమ్మా' అని ఏడిచా.  
చాలా మంది నేను పుట్టగానే నాజాతకం చూసి వారసుడు, వంశోర్ధారకుడు, అదృష్టవంతుడు. ఒక్కమగాడు, బాలకృష్ణ, పెర ట్లో మొక్క అని అన్నారట !
             ఆ రోజు నాకు బారసాల. నాకు పేరేంపెడతారబ్బా అని నేను మా అమ్మ ఒళ్ళో పడుకుని నోట్లోవేసుకుని అందరివంకా చూస్తున్నా. ఇంతలో పంతులుగారు ఏవండి  శర్మ గారు అబ్బాయి పేరేమనుకుంటున్నారు ? అన్నారు. మా నాన్న 'కిష్టయ్య ' అన్నారు .కిష్టయ్య  బానే ఉంది ఈ పేరనుకునేలోపు మా అమ్మ అదేంటండి ఒట్టి కిష్టయ్య అని మా నాన్న గారి పేరు  బావుంటుంది అని 'రామ కృష్ణ ' అని మార్చింది మా నాన్న గారి ఓకే సూపర్ అన్నారు ఇంతలో పంతులుగారు శర్మ గారి పిల్లాడు శర్మ కాకపోతే ఎలా అని అది కూడా కలిపారు ఇంకేముంది మనపేరు రామకృష్ణ శర్మ ఇపాయింది . 
..............................................................................................................
నా కధలు షేర్ చేసుకొనే మేకు 
మీ 
కిష్టయ్య .

2, నవంబర్ 2010, మంగళవారం

ఏలాం లో

ఏలాం లో ( 1 ) :
మళ్ళి నేను మీ ముందుకి నా పాత జ్ఞాపకాలతో ఓకే ఈ సారి నేను ఏమి బ్లాగాలి , ఏదేనండి నేను ఏమి బ్లాగాలా అని
               మా నాన్నగారు టీచర్ , నాన్నగారు సబ్జక్ట్స్ ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ , ఐతే నేను చిన్నపుడు ఏమి చేపెవారో తెలియదు కాని ప్రతి రోహు సాయంత్రం ఇంటికి స్టూడెంట్స్ వచేవారు అందులో నాకు బాగా గుర్తు వున్నవాళ్ళు మోహన్ , రమణ ,కిషోర్ , మిదితాని , సునీల్ , అపుడు మేము ఏలాం అనే ఊరిలో వుండేవళం , మేము వుండే ఇంటి ఒనేర్ పేరు కరెంటు సూరయ్య , పాలకొండ నుండి సీతంపేట వెళ్ళే రోడ్ లో మా ఇల్లు మా ఇంటికి కొంచం దూరం లో శైలజ అంటి వాళ్ళ ఇల్లు ఆ పక్కనే అర్ర్  అండ్ బీ బంగాళా నన్ను ఎపుడు ఆ బంగాళా దగర వుండే తోట దగ్గరకి వేలనిచేవారు కాదు ఎందుకు అంటే అక్కడ తారు బావి వుండేది అందుకని అందులో పడిపోతనీమో అని అందరికి బయం కాని మా ఆక్క మాత్రం రోజు అక్కడికి తెసుకుని పాయి నాకు పిలకలు వేసేది , ఒకరోజు సాయంత్రం నాన్నగారిని కలవడానికి ఎవరో వచ్చారు ఆ టైం లో నేను ఎడుస్తునాను అని అక్క ను పిలచి వాడికి ఏం కావాలో చూడు అని చెప్పారు ఐతే ఆక్క నన్ను బాలయ్య కొట్టుకి తెసుకుని వెలి ఏం కావలి నాన్న అని అడిగింది . నాకు అది కావాలి అక్క అని చెప్పాను ఓకే  అక్క కొని పెట్టింది నన్ను ఇంటికి తెసుకుని వచ్చింది నేను తినడం ప్రారంబించాను ఈ లోపల నాన్న వచ్చి చూసి అక్క ని అది గారు ఎంటే పాపాయి ఇది కోనావు వాడికి అని 
అక్క : మీరే కదా నాన్న వాడికి ఏం కావాలంటే అదే కొనమని చెప్పారు 
నాన్న : ఏది కొనమంటే అదే కొంటావా 
అక్క : అవును మరి . 
       ఇంతకీ నేను కొనిపించుకున్నది గ్లుకోసే 1 కేజి నాన్న అక్క ఈ గొడవలో వుండగా నేను తినడం మొదలు పెట్ట .
*****************************************************
ఇంకొక సారి మా పెద్ద అన్నయ ఆ రోజులలో అన్నయ పొన్నూరు లో చదువుకునే వాడు . ఆ రోజు నిద్ర లేవగానే అన్నయ్య కనపడ్డాడు ఏడిచే వాడికి బెల్లం గడ్డ అన్నట్లు నాకు ఒక బాతు ఎస్ ఇట్ ఇస్ అ డక్ బొమ్మ ఇచ్చాడు  ఇంకేం వుంది నేను అన్నయ ఫ్యాన్ ఇపోయాను రోజంతా అన్నయ్య అన్నయ్య అని వాడి తోనే తిరిగాను బట్ ఏమైందో తేలేదు అన్నయ నాన్నగారితో బయటకి  బయలుదేరాడు నేను వంటనే అన్నయ బాగ్ తెసుకుని వల్లి ఇదిగో నీ బాగ్ అని ఇచ్చాను . తెసుకుని వేలు మర్సిపోయావ్ అని . 
******************************************************
నా కధలు షేర్ చేసుకునే మీకు 
మీ 
కిష్టయ్య