2, నవంబర్ 2010, మంగళవారం

ఏలాం లో

ఏలాం లో ( 1 ) :
మళ్ళి నేను మీ ముందుకి నా పాత జ్ఞాపకాలతో ఓకే ఈ సారి నేను ఏమి బ్లాగాలి , ఏదేనండి నేను ఏమి బ్లాగాలా అని
               మా నాన్నగారు టీచర్ , నాన్నగారు సబ్జక్ట్స్ ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ , ఐతే నేను చిన్నపుడు ఏమి చేపెవారో తెలియదు కాని ప్రతి రోహు సాయంత్రం ఇంటికి స్టూడెంట్స్ వచేవారు అందులో నాకు బాగా గుర్తు వున్నవాళ్ళు మోహన్ , రమణ ,కిషోర్ , మిదితాని , సునీల్ , అపుడు మేము ఏలాం అనే ఊరిలో వుండేవళం , మేము వుండే ఇంటి ఒనేర్ పేరు కరెంటు సూరయ్య , పాలకొండ నుండి సీతంపేట వెళ్ళే రోడ్ లో మా ఇల్లు మా ఇంటికి కొంచం దూరం లో శైలజ అంటి వాళ్ళ ఇల్లు ఆ పక్కనే అర్ర్  అండ్ బీ బంగాళా నన్ను ఎపుడు ఆ బంగాళా దగర వుండే తోట దగ్గరకి వేలనిచేవారు కాదు ఎందుకు అంటే అక్కడ తారు బావి వుండేది అందుకని అందులో పడిపోతనీమో అని అందరికి బయం కాని మా ఆక్క మాత్రం రోజు అక్కడికి తెసుకుని పాయి నాకు పిలకలు వేసేది , ఒకరోజు సాయంత్రం నాన్నగారిని కలవడానికి ఎవరో వచ్చారు ఆ టైం లో నేను ఎడుస్తునాను అని అక్క ను పిలచి వాడికి ఏం కావాలో చూడు అని చెప్పారు ఐతే ఆక్క నన్ను బాలయ్య కొట్టుకి తెసుకుని వెలి ఏం కావలి నాన్న అని అడిగింది . నాకు అది కావాలి అక్క అని చెప్పాను ఓకే  అక్క కొని పెట్టింది నన్ను ఇంటికి తెసుకుని వచ్చింది నేను తినడం ప్రారంబించాను ఈ లోపల నాన్న వచ్చి చూసి అక్క ని అది గారు ఎంటే పాపాయి ఇది కోనావు వాడికి అని 
అక్క : మీరే కదా నాన్న వాడికి ఏం కావాలంటే అదే కొనమని చెప్పారు 
నాన్న : ఏది కొనమంటే అదే కొంటావా 
అక్క : అవును మరి . 
       ఇంతకీ నేను కొనిపించుకున్నది గ్లుకోసే 1 కేజి నాన్న అక్క ఈ గొడవలో వుండగా నేను తినడం మొదలు పెట్ట .
*****************************************************
ఇంకొక సారి మా పెద్ద అన్నయ ఆ రోజులలో అన్నయ పొన్నూరు లో చదువుకునే వాడు . ఆ రోజు నిద్ర లేవగానే అన్నయ్య కనపడ్డాడు ఏడిచే వాడికి బెల్లం గడ్డ అన్నట్లు నాకు ఒక బాతు ఎస్ ఇట్ ఇస్ అ డక్ బొమ్మ ఇచ్చాడు  ఇంకేం వుంది నేను అన్నయ ఫ్యాన్ ఇపోయాను రోజంతా అన్నయ్య అన్నయ్య అని వాడి తోనే తిరిగాను బట్ ఏమైందో తేలేదు అన్నయ నాన్నగారితో బయటకి  బయలుదేరాడు నేను వంటనే అన్నయ బాగ్ తెసుకుని వల్లి ఇదిగో నీ బాగ్ అని ఇచ్చాను . తెసుకుని వేలు మర్సిపోయావ్ అని . 
******************************************************
నా కధలు షేర్ చేసుకునే మీకు 
మీ 
కిష్టయ్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి