11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నేను నా బాల్యం .......మా నాన్న గారు !

నేను నా బాల్యం .......మా నాన్న గారు !.........................
          ఈ పాటికి మీకు అర్ధం ఐయే వుంటుంది !
ఓకే ఓకే నేను ఇంకా ఆగను బ్లాగేస్తాను !
 నా చిన్నపుడు వెన్ ఐ అమ్ ఇన్ ఒకటో తరగతి నిద్ర లేవగానే .........................! స్కూల్ ఎలా మానేయాలి అని ఆలోచన నా అద్డుబుతమైన ఆలోచనకి మా నాన్నగారు తోడూ . అమ్మ మాత్రం నన్ను స్కూల్ కి పంపమని ఇకడ ఒక విషయం చెప్పాలి  అందరికి  మా అమ్మకి నేను అంటే చాల ఇస్టం , నేను స్కూల్ కి వెల్ల కుండా ఇంటిలో వుంటే అమ్మకి కూడా ఇష్టం కాని పక్క ఇంటిలో భరత్ గాడు నవోదయ అనబడే ఒక స్కూల్ లో చదివేవాడు , వాడు వాడి యౌనిఫోరం వాడి టై యాక్ నాకు చిరాకు కాని అలా స్కూల్ కి వెళ్తేనే పిల్లలు బాగు పడతారని ఆమె వుహ . ఏం చేయను తప్పదు కదా ఇంకా ప్లానింగ్ స్తర్త్స్ ,............
      ఒకసారి రీడియో లో వార్తలు రాజదాని నగరం లో అంటే ఢిల్లీ లో పిల్లలని కొతి తీసుకుని వెళ్ళింది అని ఒంకేం వుంది స్కూల్ మానేస వెంటనే మా నాన్న గారు బాబోఇ పల్లలని కొతి ఎత్తుకు పోతుందంట మనవాడు అసలే పండులా వుంటాడు  అని నన్ను వారం స్కూల్ మాన్పించారు ..
      మళ్ళి ఒక నాలుగు రోజులు స్కూల్ కి వెళ్ళిన తరువాత మళ్ళి ప్లానింగ్ స్తర్త్స్ ! ఈ సరి రోడ్లు మరియు భావనముల శాక వారు రోడ్ వేస్తునారు వెంటనే నాన్న గారు మనవాడు తారులో పడతాడేమో అని అమ్మని బయపెట్టి మళ్ళి ఒక వారం స్కూల్ మానేసాను తరువాత మా అమ్మకి తెలిసింది నిజం రోడ్ వేస్తునన్నది మా ఊరిలో కాదు మా ఊరికి దూరంగా అంటే అది స్టేట్ హైవే తరువాత మా ఊరిలో రోడ్ వేసినప్పుడు కుడా మరో వారం స్కూల్ డుమ్మా .
    నన్ను స్కూల్ లో దింపడం మళ్ళి తెసుకుని రావడం మొదటిలో పెద్ద అన్నయ డ్యూటీ , ఆ రోజులలో రోజు నాన్న గారు నాకు ఒక రూపై ఇచేవారు స్కూల్ కి వెళ్ళే దారిలో యాబయ్   పైసలు కొనుకొని మిగిలిన యాబయ్   పైసలు అన్నయకి ఇచేయమని పంపేవారు కానీ మొర్నిగ్ మార్నింగ్ కావడం మూలం గా ఒకో సరి చిల్లర లేదనో లేక మద్యలో ఇంటిర్విల్ లో కొనుకున్తననో చెప్పే మొత్తానికి రూపై మొతం కర్చు పెట్టేవాడిని . రోజు ఇదే కదా ఇన మా నాన్నగారు సాయంత్రం అడగేవారు ఏం చేసావ్ రా అని నేను వెంటనే పెద్ద అన్నయ నే కొనుకోమని చెపాడు నాన్న అని పెద్ద అన్నయ మెడకి తోసేసేవాడిని ఇంకా నేను సేఫ్ ..... 
         అలా రెండు ఏళ్ళ తరువాత అంటే నేను మూడో తరగతి స్కూల్ మరిపాయింది , ఇంటికి దగ్గర గా స్కూల్ నా గండి కొట్టుడు కడకి గండి పడింది ఎందుకు అంటే రోజు మా క్లాసు టీచర్ మా ఇంటికి వచ్చి నన్ను తెసుకుని వెళ్ళేవారు ,
         అదేంటో నా అదృష్టం ఆ స్కూల్ మూసేసారు , ! మళ్ళి నేను పాత స్కూల్ లో జాయిన్ ఇయను ఇంకేం వుంది మళ్ళి గండి పడింది నా చదువుకి .
         మళ్ళి రెండేళ్ళు అలాగే స్కూల్ మానేస్తు అమ్మ చేత తిట్లు తింటూ , ఆడుకుంటూ పాడుకుంటూ ప్రిమారి క్లాస్సేస్ పూర్తీ చేసాను అప్పుడు ఆరో తరగతి , కొత్త స్కూల్ , కొత్త టీచర్స్ , బట్ ఏం చేయను పాత ఫ్రెండ్స్ ............! అంటే నా పాత స్కూల్ మత్స్ అందరు అక్కడే జాయిన్ ఇయరు . అందరు టీచర్స్ నాన్న కు తెలుసు , అక్కకు తెలుసు , అన్నలకి తెలుసు నా స్కూల్ గండి రికార్డు కి గండి అని అనుకున్నాను కానీ ఈ విషయం గురించి చాలా తేవ్రంగా ఆలోచించలేదు బడికి రేగులర్గా స్కూల్ కి వెళ్దాం అని డిసైడ్ ఇయను అదేంటో అన్ని అలా కలసి వచీనత్లు ఫివె యేఅర్స్ లో అంటే సిక్ష్థ తో టెన్త్ ఒకరోజు కూడా ఫోర్త్ హౌర్ తరువాత స్కూల్ లో లేను , అంటే మొత్తానికి మానేయడం కన్నా కొంత మానేయడం అదీ రేగులర్గ అదీ  క్లాస్సేస్ మానేయడం వావ్ కదా ,
    ఈ సరి వంతు ఇంటర్ ది !
    నా ఇంటర్ గురించి నా నెక్స్ట్ బ్లాగు లో రాస్తాను
 అంతవరకూ .................................!
నా కధలు షేర్ చేసుకునే మీకు 
మీ 
కిష్టయ్య