26, జులై 2011, మంగళవారం

నాన్న నేను


నేను ఎంతో రాద్దామని కుర్చున్నా రాయడం కుదరడం లేదు ఈ మద్య , ఎందుకో తెలియదు గాని నిన్నటి నుండి నాకు జరిగిన కొన్ని హాస్య సంగటనలు మీ తో పంచుకుందామని నా చిన్న ప్రయత్నం ,
అది నేను భీమవరం లో డిప్లొమా చదివే రోజులు , నాకు భీమవరం కాలేజీ లో సీట్ వచ్చింది అని తెలియగానే నేను యెగిరి గంతు వేసి ఒకసారి కింద పడ్డాను కుడా . కాని అమ్మ కి మాత్రం నన్ను పంపడం ఇష్టం లేదు , సర్రిగ్గా అదే సమయానికి అమ్మ హైదరాబాద్ లో వున్న మా చిన్న అన్నయ దగ్గరకు రావడం జరిగింది సో ఇంటిలో నేను మా నాన్న గారు కలసి కాలేజీ కి ఏంటి తీసుకుని వాళ్ళలా అని ఒక లిస్టు తాయారు చేయడం జరిగింది , ఆ లిస్టు నా అదృష్టం కొద్ది ఈ మద్య నాకు దొరికింది , దొరకం గానే మా నాన్న గారి చేతి రాత చూసి కంట్లో నీళ్ళు తిరిగినా తరువాత ఆ లిస్టు చూసి నవ్వు వచ్చింది రాస్తాను మేరు కూడా చదివి తరించండి ,
 1 )  బొంత ( హాస్టల్ లో బెడ్ లేకపోతె )  
2 ) కాండిల్స్ ఒక 10  ( ఒకవేళ రూం లో కరెంటు పొతే ), అగ్గి పెట్టెల కట్ట కూడా ఒకటి    
3 ) బాతింగ్ సోప్ 4
  4 ) కాల్గేట్ టూత్ పేస్టు లేక టూత్ పౌడర్ ,
 5 ) ఒకవేళ మా హాస్టల్ దగరలో గాని రూం దగ్గరలో గాని ఫోన్ ఫసిలిట్టి లేకపోతె ఇంటికి లెటర్ రాయడానికి ఒక 20  కార్డులు 10 ఇన్లాండ్ లేట్టేర్లు . ,
 6 ) ఆయిల్ 
7 ) మందులు , ఒక వెళ్ళ హాస్పిటల్ దగరలో లేకపోతె ,
 8 ) కంచం , గ్లాసు , తిన్నాక అవి కడుకోవడానికి విం సోప్ , 
9 ) రెండు టవల్స్ ,
 10 ) బట్టలు వుతుక్కోవడానికి రిన్ ,
 11 ) ఇంకా కొంచం డీప్ గా వెళ్లి దువ్వుకోవడానికి దువెనలు , వేసుకోవడానికి సాక్సులు , బాత్ రూం చెప్పులు , కాలేజీ చెప్పులు , బన్ని లు , ____ లు , మొత్తం గా ఒక పెద్ద కిరానా షాప్ నే నేను కాలేజీ కి తెసుకుని వెళ్ళడం జరిగింది . 
           , ఇంత ప్రేపైర్ ఐనా విషయం ఏమిటి అంటే , అప్పటి వరకు భీమవరం లో అడుగు పెట్టడం మొదటి సరి , బయలు దేరటానికి కొన్ని గంటల ముందు నాన్న గారు : కిష్టయ్య కాలేజీ కి ఫోన్ చేసి కన్నుకో ట్రైన్ దిగాక ఎలా రావాలో
ఓహో చాల తొందరలో నాకు లినే కలిసింది
: ట్రింగ్ ట్రింగ్ ,,,,,,,,,,......... ట్రింగ్ ట్రింగ్
   : హలో గుడ్ ఈవెనింగ్ ఎవరు మాట్లాడేది 
నేను : గు గు గుడ్ ఈవెనింగ్ సర్ మీ కాలేజీ లో మా తమ్ముడికి సీట్ వచ్చింది రేపు తెస్తునము రైల్వే స్టేషన్ లో దిగాక ఎలా రావాలో కొంచం చెప్తారా ( అంత అబ్బద్దం  వెళ్ళేది  నేనే )
  : మీరు రైల్వే స్టేషన్ లో దిగం గానే బయటకి వచ్చి లెప్ట్ సైడ్ రైలు పట్టాలు పట్టుకుని స్ట్రైట్ గా వచేస్తే గేటు వుంటుంది . ఆక్కడ కాలేజీ పేరు చెప్పి ఆటోలో వచేయచు
నేను : ట్రైన్ పట్టాలని  పట్టుకుని నేను వచేస్తే రైల్వే వారు బాద  పడతారేమో అని జోక్ కట్ చేసా , !
  : హ హ    .............. హ   గుడ్ జోక్ ,
  :  పేఏఏఏఏప్ పేఏఏఏఏఎప్ పేఏఏఏఏఎప్ లైన్ కట్ ఇంది  .
మర్నాడు కాలేజీ కి వెళ్లి నేను నిన్న మాట్లాడింది ఎవరో క్లేఅర్క్ అనుకున్నాను కానీ ఆతను  మా HOD  ,  
 సీన్  కట్ చేస్తే :  మార్నింగ్ 6 :30  వేల్కమే తో భీమవరం , మీ ప్రయాణం సుబప్రదం కావాలని మేను కోరుకున్తునము .
నేను నాన్న స్టేషన్ బైటకు వచ్చి నేను టీ తాగుతుంటే నన గారు ఒక దమ్ము బలం గా లాగి వెళ్దామా కాలేజీ కి అన్నారు , నేను కూడా చాలా హుషారుగా ఓకే అన్నాను , నిన్న అయన ఫోన్ లో చెప్పినట్లే కొంతదూరం రాగానే రైల్వే గేటు కనపడింది  నో ఆటో మార్నింగ్ 6 ; 30  ఏం వుంటై నా బొంద ,
7  ఓ clock : ఒక బస్సు , .........!   గొల్లల కోడేరు , వెండ్ర , గూడెం గూడెం గూడెం ( తాడేపల్లి గూడెం ) అందులో దుర్గాపూర్ అని గాని , విష్ణు కాలేజీ అని గాని వాడు పలకాలా బస్సు వాడిని అడిగాను ఇది శ్రీమతి సీతా పాలిటెక్నిక్ కి వెళ్తుందా ..! హ రండి రండి , రైట్ రైట్ ,
అది మా కాలేజీ కి వేల్లెలోపల కనిసం ఒక 20 మందిని ఐనా అడిగాను కాలేజీ ఎక్కడ అని ( నిజానికి నా మైండ్ లో ఒక పెద్ద మేడ పక్కనే ఒక చిన్న గ్రౌండ్ , కొంత దూరం లో ఒక బిల్డింగ్ లో హాస్టల్ ఉంటాయి అని వుహ ) .
7 : 25 : కాలేజీ కాలేజీ , దిగం గానే పెద్ద షాక్ , కరెంటు షాక్ కొట్టిన కాకిలగా అలా వుంది పోయా , వెంటనే డౌట్ కూడా అసలు కాలేజీ ఇదేనా అని ..! ఆ అయోమయం ఎందుకంటే మా గేటు ఇలా వుంది చూడండి పక్క ఫోటో లో .అలా వుంది మరి , బ్లాగ్ ఐపోయాక ఫోటోలు కుదురు గా కుర్చుని చూడండి ,
7 :40  : ఎస్ ఇదే కాలేజీ అని నేను డిసైడ్ ఇయను , ఇంకా నా తరుకాత కదా ,   
9 ఓ క్లోక్ : క్లాసు అంతా గందరగోళం గా కొత్త స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ నాన్నలు అమ్మలు , 
9 : 30  : గుడ్ మార్నింగ్ ( మా ఇంగ్లీష్ మాడం ) పిల్లలందరికీ అప్లికేషన్స్ ఇచి నిమ్పమన్నారు నా ది మా నాన్నగారు నిపుతుండగా 
మాడం చూసి నన్ను మా నాన్నని తిటింది పిల్లవాడికి నేర్పండి అని , మా నాన్న నవ్వి కొన్తినెవ్ చేసారు , 
అక్కడ స్టార్ట్ ఇన తిట్లు సాయంత్రం నాన్న వెళ్ళే వరకు కాలేజీ లో ఎవరిని కలిస్తే వాళ్ళు , 
లైన్లో తిట్టినా వాళ్ళు ఏమని అన్నారో సెప్తాను చూడండి 
వార్డెన్ పద్దు : మీ పిల్లవాడికి హాస్టల్ రాదు , ఇంటర్ కాదివినవాళ్ళకి హాస్టల్ ఇవ్వం , ఐనా ఇలా కార్గో లు వేసుకుని అల్లరి చిల్లరిగా వింటే మేం హాస్టల్ ఇవ్వం , కానీ మది శ్రీకాకుళం అని తెలిసాక హాస్టల్ ఇచ్చాడు , 

తరువాయి బాగం వచేవరం ...............................!
అంతవరకూ .................................!
నా కధలు షేర్ చేసుకునే మీకు 
మీ 
కిష్టయ్య


2 వ్యాఖ్యలు: